రంగిణీని సత్యనారాయణ రాజు (Rangineeni Satyanarayana Raju)

Share
పేరు (ఆంగ్లం)Rangineeni Satyanarayana Raju
పేరు (తెలుగు)రంగిణీని సత్యనారాయణ రాజు
కలం పేరురసరాజు
తల్లిపేరుశ్రీమతి వెంకమ్మ
తండ్రి పేరురంగినీని కాశిరాజు
జీవిత భాగస్వామి పేరుసూర్యనారాయణమ్మ
పుట్టినతేదీ10/04/1943
మరణం
పుట్టిన ఊరుపాశర్లపూడిలంక
విద్యార్హతలు
వృత్తిజూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామాయల్.ఐ.జి
ఇంటి నెంబరు…. 177 ,
హౌసింగ్ బోర్డ్ కాలనీ ,

తణుకు
534211
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకొమ్మరెమ్మ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసృజనాత్మక సాహిత్యంలో చేసిన కృషికి కీర్తిపురస్కారం -2003
“వేదిక” పద్యకవితా సంపుటికి ఉత్తమ పద్యకావ్య పురస్కారం -2005
పద్యకవితాప్రక్రియలో “పద్మభూషణ్ “డా.బోయి భీమన్న పురస్కారం (లక్ష రూపాయలు)2014 “గుడిసెలో మానానికి గుడ్డకరువు-షోకేసులో బొమ్మకు గుడ్డ బరువు” అనే బహుళ ప్రాచుర్యం పొందిన మినీకవితకు రాష్ట్రస్థాయి అవార్డ్ (1978)
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అవార్డ్-1996 (తంగిరాల సాహిత్యపీఠమ్-బెంగుళూరు)
“రసభారతి”పద్యకవితా సంపుటికి కల్లూరు అహోబలరావు అవార్డ్-1998 (స్వర్ణభారతి సాహిత్యవేదిక-హిందూపూర్)
మహాకవి మధునాపంతుల స్మారక పద్యకవితా పురస్కారం -2001 (సాధన సాహితీ స్రవంతి-హైదరాబాదు)
స్పిరిట్ ఆఫ్ ఎక్స్లెలెన్స్ అవార్ద్ 2001 (అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్త్స్-తిరుపతి)
“వేదిక”పద్యకవితాసంపుటికి తంగిరాల వేంకటకృష్ణసోమయాజులు కావ్య పురస్కారం -2003 (నన్నయ భట్టారక పీఠమ్-తణుకు)
“వేదిక “పద్యకవితా సంపుటికి మహాకవి గడియారం వేంకటశేషసశాస్త్రి స్మారక సాహిత్య అవార్డ్-2004 (రచన సాహిత్యవేదిక-కడప)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

You may also like...