బి.వి.వి.ప్రసాద్ (B.V.V.Prasad)

Share
పేరు (ఆంగ్లం)B.V.V.Prasad
పేరు (తెలుగు)బి.వి.వి.ప్రసాద్
కలం పేరు
తల్లిపేరువిజయలక్ష్మి
తండ్రి పేరుఅచ్యుతం
జీవిత భాగస్వామి పేరుమాలతి
పుట్టినతేదీ21/11/1966
మరణం
పుట్టిన ఊరుసూర్యారావుపాలెం
విద్యార్హతలుబి.కాం.
వృత్తివ్యాపారం
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆరాధన (వచన కవిత్వం) – 1989
దృశ్యాదృశ్యం (హైకూలు) – 1995
హైకూ (హైకూలు) – 1997
పూలురాలాయి (హైకూలు) – 1999
నేనే ఈ క్షణం (వచన కవిత్వం) – 2006
ఆకాశం (వచన కవిత్వం) – 2011
నీలో కొన్నిసార్లు (వచన కవిత్వం ) – 2015
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం

బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం పట్ల ఆసక్తితో పలు కవిత్వ రచనలు చేశారు. స్కూలు చదువులో చిత్రకళతో ప్రారంభమైన సృజనాత్మక వ్యాసంగం, కళాశాల చదువుకు వచ్చేసరికి కవిత్వంగా మారింది. 1989లో తొలి పుస్తకం “ఆరాధన” (కవిత్వ సంకలనం) ప్రచురించేనాటికి కవిత్వం, కథలు, సాహిత్య తత్త్వచింతనలు రాసుకున్నారు. హైకూ ప్రక్రియలో రాసుకున్న కవితలతో 1995, 1997, 1999ల్లో వరుసగా దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి సంపుటాలు ప్రచురించారు. వీరి వచన కవిత్వం 2006లో “నేనే ఈ క్షణం” 2011లో “ఆకాశం” 2015లో “నీలో కొన్నిసార్లు” పేర్లతో సంపుటాలుగా వచ్చింది. 2015లో హైకూలు, హైకూపై వ్యాసాలూ కలిపి “బివివి ప్రసాద్ హైకూలు”గా వచ్చింది.

———–

You may also like...