పేరు (ఆంగ్లం) | Chilukuri Devaputra |
పేరు (తెలుగు) | చిలుకూరి దేవపుత్ర |
కలం పేరు | – |
తల్లిపేరు | సోజనమ్మ |
తండ్రి పేరు | ఆశీర్వాదం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/24/1952 |
మరణం | 10/18/2016 |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | 12వ తరగతి |
వృత్తి | కథకుడు,నవలాకారుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అద్దంలో చందమామ,పంచమం,చీకటి పూలు,కక్షశిల |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/short-stories/aaru-glasulu-chilukuri-devaputra/p-7488847-36775318347-cat.html |
పొందిన బిరుదులు / అవార్డులు | 1990లో ఆరు గ్లాసులు పుస్తకానికి నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం 1996లో ఏకాకి నౌక చప్పుడు పుస్తకానికి హిమబిందు అవార్డు 1996లో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)వారి నవలల పోటీలో తృతీయ బహుమతి 1996లో పంచమం నవలకు ఉండేల సాహితీ సత్కారం 2000లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం 2001లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం 2003లో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం |
ఇతర వివరాలు | నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరాడు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి తహసీల్దారుగా పదవీ విరమణ చేశాడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆరుగ్లాసులు |
సంగ్రహ నమూనా రచన | సీమ భాషలో… అనంతపురం మాండలీకంలో.. ప్రత్యేకించి తనదైన యాసలో… అణగారిన వర్గాల స్వరాలని.. కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. ‘మిణుగు’ కావడమే కాక, సీమ భావితరాలకు ఒక ‘పద్మనాభుని నిధి’ లా మిగులుతూ.. కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ ‘ఏకాకి నౌక చప్పుడు’, ‘ఆరు గ్లాసులు’ కథా సంగ్రహం సీమకే గర్వకారణం. |