| పేరు (ఆంగ్లం) | Attada Appalnaidu |
| పేరు (తెలుగు) | అట్టాడ అప్పల్నాయుడు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | అరుణ |
| పుట్టినతేదీ | 08/23/1953 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | విజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామం |
| విద్యార్హతలు | పదవ తరగతి |
| వృత్తి | బ్యాంకు ఉద్యోగి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అరణ్యపర్వం ఆకాశ కుసుమాలు ఊరచెరువు ఎంపిక ఒక పొట్టివాడు కొందరు పొడుగవాళ్ళు ఓ తోట కథ కాళ్లుతెగిన… కొలతలు కో… బలి క్షతగాత్రగానం ఖండగుత్త గయిరమ్మ జీవనస్రవంతి జ్ఞానోదయం డోర్ డెలివరీ తల్లీ కూతుళ్లు నిషాదము నేను…నేనే నేల… తల్లి పంచాయితీ నుయ్యి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | రావిశాస్త్రి రచనా పురస్కారం కథాకోకిల పురస్కారం జ్యేష్ట లిటరరీ అవార్డు పులుపుల శివయ్య స్మారక అవార్డు విశాలసాహితి పురస్కారం అధికార భాషాసంఘం పురస్కారం పురిపండా అప్పలస్వామి స్పుర్తి పురస్కారం కళారత్న పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అట్టాడ అప్పల్నాయుడు కథలు |
| సంగ్రహ నమూనా రచన | కళ్ళముందు కనిపించే జన జీవితం అలా ఎందుకుందో, సమకాలీన స్తానిక సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షోభాల, సంఘర్షణల నేపథ్యంలో విమర్శకు పెట్టటం ఆయన కథా వస్తువు |