| పేరు (ఆంగ్లం) | Sakhamuru RamaGopal |
| పేరు (తెలుగు) | శాఖమూరు రామగోపాల్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | తెనాలి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ధన్వంతరిగారి చికిత్స,చినరావూరులోని గయ్యాళులు,కృష్ణారెడ్డి గారి ఏనుగు,పర్యావరణ కథలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/author/Sakhamuru+Rama+Gopal |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ధన్వంతరిగారి చికిత్స |
| సంగ్రహ నమూనా రచన | మీ ముందు ఉంచిన ఈ పుస్తకంలో ఒక శతాబ్ది (1897 – 1997)లోని అత్యుత్తమ కథలతో పాటుగా 2005- 2009 నడుమ కన్నడప్రభ లోని అనుబంధ సంచికైన సాప్తాహిక ప్రభ నుంచి మరి కొన్ని కథలను ఎంచుకుని ఈ కథలని తెనిగించినాను. |
శాఖమూరు రామగోపాల్
మీ ముందు ఉంచిన ఈ పుస్తకంలో ఒక శతాబ్ది (1897 – 1997)లోని అత్యుత్తమ కథలతో పాటుగా 2005- 2009 నడుమ కన్నడప్రభ లోని అనుబంధ సంచికైన సాప్తాహిక ప్రభ నుంచి మరి కొన్ని కథలను ఎంచుకుని ఈ కథలని తెనిగించినాను. కథకులలో జ్ఞానపీఠ ప్రశస్తిని పొందిన కు. వెం. పు; మాస్తిగర్లతో పాటు జతగా ఆనంద; నవరత్న రామారావ్; పూర్ణచంద్ర తేజస్వి; ఎస్. వెంకటరావ్; బి. ఎల్. వేణు, బెసగరహళ్ళి రామణ్ణ, కాగినెలె గురుప్రసాద్; రాజశేఖర నీరమాన్వి; భాస్కర హెగ్డె; నాగరాజ వస్తారె; అమరేశ నుగడోణి; సోసలె గరళపురి శాస్త్రి; కడంగోడ్లు శంకరభట్టు; శ్రీమతి సరస్వతి బాయి రాజవాడె మొదలైన వారి శ్రేష్ట కథల్ని అనువాదం రూపంలో మీ ముందుకు త్రెచ్చాను.
ఇవి మేరు నగధీరులైన కన్నడ భాషా కథకుల కథలు. ఈ కథా సంకలనంకు విశిష్టమైన రీతిలో “ధన్వంతరిగారి చికిత్స” అనే పేరు పెట్టాను.
———–