| పేరు (ఆంగ్లం) | Naagaraju Surendra Elanaaga |
| పేరు (తెలుగు) | నాగరాజు సురేంద్ర (ఎలనాగ) |
| కలం పేరు | ఎలనాగ |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1953 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కవీ, చిన్నపిల్లల వైద్యుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://teluguanuvaadaalu.com/tag/elanaaga/ |
| స్వీయ రచనలు | అంతర్లయ,అంతస్తాపము,మోర్సింగ్ మీద మాల్కౌంస్ రాగం,వాగంకురాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/author/Elanaaga |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అంతర్లయ |
| సంగ్రహ నమూనా రచన | స్వరరాగతాళ సమ్మేళనం వెలార్చే సంగీత ఝరిలో ఆత్మ ఓలలాడి పులుకడిగిన ముత్యంలా పుట్టుకొస్తాన్నేను కొత్తగా – |
నాగరాజు సురేంద్ర ఎలనాగ
స్వరరాగతాళ సమ్మేళనం వెలార్చే
సంగీత ఝరిలో ఆత్మ ఓలలాడి
పులుకడిగిన ముత్యంలా
పుట్టుకొస్తాన్నేను కొత్తగా –
శ్రవణానందం మనస్సౌఖ్యంగా అల్లుకుపోయే
మంత్రముగ్ధకర ముహూర్తం కోసమే
నా ఈ ప్రతిదిన నిరీక్షణం.
– ఎలనాగ
———–