పేరు (ఆంగ్లం) | C.Uma Devi |
పేరు (తెలుగు) | సి.ఉమాదేవి. |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సమీక్షమాలిక |
సంగ్రహ నమూనా రచన | – |
సి.ఉమాదేవి
అక్షరాన్ని ఆర్తిగా అల్లుకోవాలనే తపన విభిన్న పుస్తకాలను చదివించే అవకాశమిచ్చింది. కలం గొప్పదాని చిన్ననాటనే విన్న ప్రసంగ పాఠలు మనసుకు ముద్రితమై కనబడిన ప్రతి పుస్తకం నాకు చేరువైంది. పుస్తకం చదవడం, ఆ తరువాత మరచిపోవడం కాక చదివిన ప్రతి పుస్తకం మస్తిష్కంలో అక్షరకెరటాలను కదుపుతునే ఉండటంతో నా మనసులో విశ్లేషణ ప్రారంబమైంది. ఆ విశ్లేషణలు సమీక్షలుగా మీ ముందుకు తీసుకుని వచ్చాను.
` ప్రతి రచయత, రచయిత్రి, కవి తమదైన శైలిలో భావప్రకటనకు పుస్తకరూపమిస్తున్నారు. ఏ రచనయినా చదివినపుడు అందులో నిబిడీ కృతమైన అంతర్భావం ద్వారా మన ఆలోచనలకు తొలిబీజం వేస్తుంది. ఆ అక్షరకెళీ మనసును పడే పడే వెంటాడుతుంది. పుస్తకం ఏమి చెప్తోంది, ఎందుకు చెప్తోoది, ఏలా చెప్తోంది అనే ప్రశ్నలకు సమాధానమే నా సమీక్షా మాలిక.
-సి.ఉమాదేవి.
———–