| పేరు (ఆంగ్లం) | B.S. Ramulu |
| పేరు (తెలుగు) | బి.ఎస్.రాములు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | నారాయణ |
| తండ్రి పేరు | లక్ష్మిరాజు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 8/23/1947 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | జగిత్యాల, కరీంనగర్ జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | నవలాకారుడు, కథకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కాలువ మల్లయ్య,కథకుడి పాఠాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | దాశరథి రంగాచార్య పురస్కారం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ పురస్కారం,పాల్కురికి సోమన పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కథకుడి పాఠాలు |
| సంగ్రహ నమూనా రచన | బి.ఎస్.రాములు సామాజిక తత్త్వవేత్త. 50కి పైగా గ్రంథాలు రచించాడు. నవలాకారుడు, కథకుడు. వర్ధమాన కథకుల కోసం ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించాడు. కథ స్వరూప స్వభావాల గురించి, నిర్మాణాన్ని గురించి ఒక కథారచయిత చెప్పిన పాఠాలివి. |