సంగ్రహ నమూనా రచన | నరాల రామారెడ్డిగారి అనువాదంలో నిర్దిష్టత, నిష్కర్షత సమ ప్రమాణంలో ఉన్నాయి. మూలంలోని వ్యంగ్యం, రసభావాలు, అలంకారాలు, ఈ అనువాదంలోనూ తొణికిసలాడుతున్నాయి.
శృంగార, కరుణ, హాస్యాలను సమ్మేళనం చేసుకున్న గాథలివి. రామారెడ్డి గారు అనువాదరూపంలో తెలుగువారికి మరో కవితామౌక్తికహారం అందించారు. |