తేజరాణి తిరునగరి (Tejarani Tirunagari)

Share
పేరు (ఆంగ్లం)Tejarani Tirunagari
పేరు (తెలుగు)తేజరాణి తిరునగరి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకొంగుచాటు ప్రేమ,డెత్ సెంటెన్స్,శ్రీ & శ్రీమతి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొంగుచాటు ప్రేమ
సంగ్రహ నమూనా రచన“మెల్లిగా భయంభయంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతకన్నా భయంగా బామ్మ బెడ్‌రూమ్‌లోకి తొంగి చూసాడు. బామ్మ మంచం మధ్యలో పద్మాసనం వేసుకుని బుద్ధిగా చదువుకుంటోంది.
అదేదో రామాయణమో భారతమో అనుకుంటే అనుకుంటే పేస్‌బుక్‌లో తల దూర్చినట్టే….
ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అన్న పుస్తకం అది.

తేజరాణి తిరునగరి

“మెల్లిగా భయంభయంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతకన్నా భయంగా బామ్మ బెడ్‌రూమ్‌లోకి తొంగి చూసాడు. బామ్మ మంచం మధ్యలో పద్మాసనం వేసుకుని బుద్ధిగా చదువుకుంటోంది.
అదేదో రామాయణమో భారతమో అనుకుంటే అనుకుంటే పేస్‌బుక్‌లో తల దూర్చినట్టే….
ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అన్న పుస్తకం అది.
రచయితలకు టాపిక్కులు దొరకనట్టు ఈ పుస్తకం రాసారేమిట్రా బాబూ ..? అని స్వగతంగా తనలో తానే గొణుక్కుంటున్న అతగాడే
ఈ కథకు కథానాయకుడు…గోపాలం నామధేయుడు…
ఒంటి పేరు గోపాల్ అయితే ఇంటి పేరు..కొంగు..
పూర్తి పేరు కొంగు గోపాల్.
కొందరు గోపాల్ అంటారు.. మరికొందరు గోపి అంటారు..
బామ్మ మాత్రం “గోపు..ఒరే గోపుడూ”అని పిలుస్తుంది.
తల్లీ తండ్రీ గోడ మీద ఫ్రేమ్స్ లో ఫ్రీజ్ అయ్యారు. అల్లారుముద్దుగా ఐస్ క్రీమ్స్ తినిపించి మరీ పెంచింది మనవడిని.
అలాంటి బామ్మ అర్జెంటుగా బాల్చీ తన్నేసి గోడమీదికి ఎక్కాలని ఫిక్స్ అయిపొయింది.
దానిక్కారణం..
గోపాల్ భయానికి రీజన్…
ఈ కథకు ముహూర్తం షాట్ తెలుసుకోవాలంటే కథతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే.”
వండర్‌ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి
రొమాంటిక్ థ్రిల్లర్
కొంగుచాటు ప్రేమ
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

———–

You may also like...