పేరు (ఆంగ్లం) | Sreerama Murty Koduri |
పేరు (తెలుగు) | కోడూరి శ్రీరామమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మహత్ముడు పర్యవరణము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మహత్ముడు పర్యవరణము |
సంగ్రహ నమూనా రచన | గాంధీజీ రచనలపై విశేష పరిశోధన చేసి, పలు గ్రంథములను ప్రకటించిన, శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు నేటి ప్రపంచాన్ని సంక్షోభమయం చేస్తున్న పర్యావరణ సమస్యపై ఏనాడో గాంధీజీ చేసిన హెచ్చరికలను ఆవిష్కరిస్తూ – మహాత్ముని పర్యావరణ దృక్పథాన్ని తెలిపే గ్రంథమిది. పర్యావరణ సమస్య స్వరూప స్వభావాలను, ప్రభావాలను తెలుసుకోదలచినవారు, గాంధేయ సాహిత్య అభిమానులు, తప్పక చదవవలసిన గ్రంథమిది. ఈ పుస్తకంలో… – ప్రకృతి – మానవుడు – మహాత్ముడు. – పర్యావరణ సమస్య, పరిణామము – స్వరూప స్వభావాలు. – పర్యావరణ ఆర్ధిక దృక్పథము – పర్యావరణ సమస్యపై – పరోక్ష హెచ్చరిక. – గాంధేయ దృక్పథం గల ఒక మంచి పుస్తకం – ‘సూక్ష్మమేసౌందర్యం’. – జల సంక్షోభం – ఒక క్లిష్ట పర్యావరణ సమస్య. – “స్వచ్చభారత్ ఉద్యమం” – మహాత్ముని కలలకు సాకారం… మొదలగు వాటి గురించి కలవు. |