జె.భాగ్యలక్ష్మి (J Bhagyalakshmi)

Share
పేరు (ఆంగ్లం)J Bhagyalakshmi
పేరు (తెలుగు)జె.భాగ్యలక్ష్మి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ2/2/1940
మరణం
పుట్టిన ఊరుచిత్తూరు జిల్లా మదనపల్లె
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీషు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://www.kathanilayam.com/writer/467
స్వీయ రచనలుమిస్సింగ్ వుడ్స్ (కవితలు)
కాదేదీ కవిత కనర్హం (కథలు)
మరో మజిలీ (కథలు)
మాదీ స్వతంత్ర దేశం (కథలు)
వసంతం మళ్ళీ వస్తుంది (కవితలు)
రవీంద్రగీతాలు (అనువాదం)అంతరాంతరాలు
అనుకున్నదొకటీ…
అనూహ్యం
అమ్మ చెప్పిన మాట
అర్థాలే వేరులే
ఈ ప్రశ్నకు బదులేది?
ఈశ్వర వదనం
ఉడ్ బి కలెక్టర్
ఉలిపికట్టె
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఇంగ్లీషు తెలుగు భాషలలో రచయిత్రిగా ఈమె 45కు పైగా పుస్తకాలను రచించింది. తొలిరోజులలో జానకి అనే కలంపేరుతో రచనావ్యాసంగం సాగించింది. ఈమె ప్రచురణలలో కథాసంకలనాలు, కవితాసంకలనాలు, సాహిత్య విమర్శ, అనువాదాలు ఉన్నాయి. వివిధ విషయాల గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. ఈమె రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక[1], ఆంధ్రజనత, పుస్తకం, కథాంజలి,ఆంధ్రప్రభ, పత్రిక,అనామిక,ఆంధ్రభూమి, ఉదయం,ప్రజామత,ఢిల్లీ తెలుగువాణి,విజయ మొదలైన తెలుగు పత్రికలలోనే కాక త్రివేణి[2], విదుర[3] వంటి ఆంగ్ల పత్రికలలో కూడా అచ్చయ్యాయి.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅర్థాలే వేరులే
సంగ్రహ నమూనా రచన

You may also like...