వకుళాభరణం రామకృష్ణ (VakulaBharanam Ramakrishna)

Share
పేరు (ఆంగ్లం)VakulaBharanam Ramakrishna
పేరు (తెలుగు)వకుళాభరణం రామకృష్ణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతెలంగాణ చరిత్ర,శాతవాహన చరిత్ర ,నటరాజ రామకృష్ణ .
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతెలంగాణ చరిత్ర
సంగ్రహ నమూనా రచనఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రామాణిక చారిత్రిక ఆధారాలతో తెలంగాణ చరిత్ర, సంస్కృతులను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ చరిత్ర పై ఇప్పటికే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఇంకా పూరించవలసిన ఖాళీలుండనే ఉన్నాయి. ఎమెస్కో సంస్థవారు ఈ అవసరాన్ని తెరచే దిశగా మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ విషయం గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. ఆంద్రప్రదేశ్ సమగ్ర చరిత్ర రచనలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ గతకొన్ని సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది. ఎనిమిది సంపుటాలుగా రచిస్తున్న ఈ చరిత్ర సంపుటాలు ఆరు ఇప్పటికి ప్రచురితమయ్యాయి. 7, 8 సంపుటాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలు రెండింటిలోను వెలువడుతున్న ఈ గ్రంథం పండితులకూ, సామాన్య పాఠకులకే కాక పోటీ పరిక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.

You may also like...