వకుళాభరణం లలిత (Vakulabharanam Lalitha)

Share
పేరు (ఆంగ్లం)Vakulabharanam Lalitha
పేరు (తెలుగు)వకుళాభరణం లలిత
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజోగిని వ్యవస్థ,నా జ్ఞాపకాలు,మాజీ నేరస్థ జాతుల సమగ్ర పరిశీలనా,దుర్గాబాయి దేశముఖ్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజోగిని వ్యవస్థ
సంగ్రహ నమూనా రచనజోగినీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ అమల్లో ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ దురాచారం సాంప్రదాయ ముసుగులో నడుస్తూంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ దురాచారానికి మతం కూడా వత్తాసు పలకడం. అంటరానితనంచే సమాజం వెలివేసిన దళిత, వెనుకబడ్డ కులాలకు చెందిన ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలను యాగపశువుల్లా గ్రామదేవతలకర్పిస్తున్నారు. దేవతలకు బదులు పోతరాజు సూత్రధారణ చేస్తాడు. శవ ఊరేగింపులో నృత్యం చేసినా, పంట పొలాల్లో బిచ్చమెత్తినా పొట్టగడవక పడుపువృత్తికి పాల్పడే జోగిని జీవితం అత్యంత దయనీయమైంది. జోగినీ వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో మాతంగి, బసవి, మురళి ఇంకా అనేక పేర్లతో పిలవబడుతూ ఉంది. సానుభూతితో, సంస్కరణాభిలాషతో, లోతైన పరిశోధనతో ఈ గ్రంథం మీ ముందుకొచ్చింది.

You may also like...