| పేరు (ఆంగ్లం) | Manga Devi Nannapaneni |
| పేరు (తెలుగు) | మంగాదేవి నన్నపనేని |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | హెలెన్ కెల్లర్,రాని రుద్రమదేవి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/books/helen-kellar-jeevitha-gadha-nannapaneni-manga-devi/p-7488847-36077508010-cat.html#variant_id=7488847-36077508010 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | హెలెన్ కెల్లర్ |
| సంగ్రహ నమూనా రచన | – |
మంగ దేవి నన్నపనెని
బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు.
‘నిరాశ నిసృహలకు తావు ఉండరాదు. సమస్య వచ్చినప్పుడు కృంగరాదు. అనుకోని అవరోధాలు, ప్రకృతి కల్పించిన అవకరాలు అన్ని అధిగమించి జీవితాన్ని సుగమం చేసుకుంటూ గమ్యం చేరుకోవాలి. చీకటిలో వెలుగును చూడగలిగే దైర్యం, స్తైర్యం, ఆత్మవిశ్వాసం – ఈ మూడు మనిషి ఉన్నతికి సోపానాలు’ – ఇది హెలెన్ కెల్లర్ జీవిత సారం!
పిల్లల మనసుకు రుచించేది కధ. హెలెన్ కెల్లర్ జీవిత గాధ కాల్పనికమైన కధ కంటే అద్బుతమైనది. అందుకే ఆవిడ జీవితాన్ని బాలలకు వినిపించాలనే ఈ తాపత్రయం!
———–