పేరు (ఆంగ్లం) | Malakonda Reddy Undela |
పేరు (తెలుగు) | ఉండేల మాలకొండారెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | సరస్వతి |
పుట్టినతేదీ | 8/23/1932 |
మరణం | – |
పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా |
విద్యార్హతలు | డాక్టరేట్ |
వృత్తి | రచయిత, అధ్యాపకుడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మాలకొండనోట మంచిమాట[6] (శతకం) దైవానికి మతంలేదు మానవగీత నేతాజీ (1946) వివేకానందుడు (1953) కాంతి చక్రాలు (1959) మొగలి రేకులు (1981) ఒడెసిల రాళ్ళు (1986) విలపించే ఉత్తరం (1992) “సత్యం శివం సుందరం”[7] (1996) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/satyamsivamsunda022986mbp/page/n11 |
పొందిన బిరుదులు / అవార్డులు | 1991 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం 2003 ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్ 2008 సనాతన ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజెన్ అవార్డు ఎక్సెలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు బాల సరస్వతి – 1951 కవికీర్తి – 1986 మైఖైల్ మధుసూదన్ అవార్డు – 1990 దాశరథి అవార్డు – 1990 |
ఇతర వివరాలు | ఉండేల మాలకొండారెడ్డి ప్రముఖ కవి, ఒక ఇంజనీరు. ఆయన తెలుగు రచయిత మరియు కవిగా ప్రసిద్ధి చెందాడు..[1] అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు నకు వ్యవస్థాపకుడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సత్యం శివం సుందరం |
సంగ్రహ నమూనా రచన | – |