| పేరు (ఆంగ్లం) | vidya prakashananda giri swamy |
| పేరు (తెలుగు) | విద్యా ప్రకాశానందగిరి స్వామి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సుశీలా దేవి |
| తండ్రి పేరు | రామస్వామి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 4/13/1914 |
| మరణం | 4/10/1998 |
| పుట్టిన ఊరు | బందరు |
| విద్యార్హతలు | బి.ఎ. |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://www.srisukabrahmashram.org/2019/05/blog-post.html |
| స్వీయ రచనలు | గీతామకరందం వశిష్ఠగీత జ్ఞానపుష్పం ఆత్మ విద్యా విలాసము యమలోకవార్తలు వివేకానంద సింహనాదం ఆధ్యాత్మిక జడ్జిమెంట్ మోక్షసాధన రహస్యము తత్వసారము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ప్రముఖుడు. ఆయన జన్మనామం ఆనందమోహనుడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | భజగోవిందము |
| సంగ్రహ నమూనా రచన | – |