పేరు (ఆంగ్లం) | vidya prakashananda giri swamy |
పేరు (తెలుగు) | విద్యా ప్రకాశానందగిరి స్వామి |
కలం పేరు | – |
తల్లిపేరు | సుశీలా దేవి |
తండ్రి పేరు | రామస్వామి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/13/1914 |
మరణం | 4/10/1998 |
పుట్టిన ఊరు | బందరు |
విద్యార్హతలు | బి.ఎ. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://www.srisukabrahmashram.org/2019/05/blog-post.html |
స్వీయ రచనలు | గీతామకరందం వశిష్ఠగీత జ్ఞానపుష్పం ఆత్మ విద్యా విలాసము యమలోకవార్తలు వివేకానంద సింహనాదం ఆధ్యాత్మిక జడ్జిమెంట్ మోక్షసాధన రహస్యము తత్వసారము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ప్రముఖుడు. ఆయన జన్మనామం ఆనందమోహనుడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | భజగోవిందము |
సంగ్రహ నమూనా రచన | – |