| పేరు (ఆంగ్లం) | Angara Surya Rao |
| పేరు (తెలుగు) | అంగర సూర్యారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వీరమ్మ |
| తండ్రి పేరు | నాగన్న |
| జీవిత భాగస్వామి పేరు | పద్మావతి |
| పుట్టినతేదీ | 7/4/1927 |
| మరణం | 1/13/2017 |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | నాటక రచయిత, చరిత్రకారుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | తొలి రచన 1945లో ‘ కృష్ణా పత్రిక’ లో వచ్చింది. ( వ్యాసం) మొదటి కథ ‘ వినోదిని ‘ మాస పత్రికలో ప్రచురితమయింది. ‘ చిత్రగుప్త’, ‘ చిత్రాంగి’, ‘ ఆనందవాణి’, ‘ సమీక్ష’, వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి. 1948 నుండి 1958 వరకు ‘ తెలుగు స్వతంత్ర’ లో కథలు, స్కెచ్ లు వచ్చాయి. ‘ ఆంధ్ర సచిత్ర వార పత్రిక’, ‘ భారతి సాహిత్య మాస పత్రిక’, ‘ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక’లలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆయన రాసిన “చంద్రసేన” ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందినది (1978). 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు. 2015లో ‘ జాలాది ఆత్మీయ పురస్కారం’ ను అందుకున్నారు. 2015 లోనే ‘ బలివాడ కాంతారావు స్మారక అవార్డు’ ను అందుకున్నారు. |
| ఇతర వివరాలు | ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన “చంద్రసేన” ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. ‘సమగ్ర విశాఖ నగర చరిత్ర’ రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం. ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆగష్టు రోజులు |
| సంగ్రహ నమూనా రచన | – |