| పేరు (ఆంగ్లం) | Kothapalli Veerabhadrao | 
| పేరు (తెలుగు) | కొత్తపల్లి వీరభద్ర రావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | రామమ్మ | 
| తండ్రి పేరు | కొత్తపల్లి వెంకటరత్న శర్మ | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | రాజమండ్రి | 
| విద్యార్హతలు | పి.హెచ్.డి | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | సి.పి.బ్రౌన్ మహతి (స్వాతంత్ర్య యుగోదయంలో తెలుగు తీరుతెన్నులు) తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము అవతార తత్త్వవివేచన సర్ ఆర్థర్ కాటన్ విశ్వసాహితి (విజ్ఞానసర్వస్వం – సంపాదకుడు) నవ్యాంధ్ర సాహిత్య వికాసము | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | ఇతడు 1942లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అదే విశ్వవిద్యాలయం నుండి 1956లో తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా సాధించాడు. ఇతడికి తెలుగు భాషతో పాటుగా సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, పంజాబీ, రష్యన్ మరియు ఫ్రెంచి భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు విజయనగరం లోని మహారాజా కళాశాలలో ప్రాచ్యభాషావిభాగానికి అధిపతిగా పనిచేశాడు. తర్వాత తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ యూనివర్సిటీ (మాడిసన్, అమెరికా) లలో పనిచేశాడు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. మలేషియాలో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యాడు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | అవతారతత్త్వ వివేచన | 
| సంగ్రహ నమూనా రచన | – | 
 
					 
																								