| పేరు (ఆంగ్లం) | Munipalle Raju |
| పేరు (తెలుగు) | మునిపల్లె రాజు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | శారదమ్మ |
| తండ్రి పేరు | హనుమంతరావు |
| జీవిత భాగస్వామి పేరు | సులోచనా దేవి |
| పుట్టినతేదీ | 3/16/1925 |
| మరణం | 2/24/2018 |
| పుట్టిన ఊరు | గరికపాడు, కాకుమానుమండలం, గుంటూరు జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అంతా విషాదాంతం కాదు అదృష్టదేవత అమావాస్య పున్నమి అరణ్యంలో మానవయంత్రం అస్తిత్వనదం ఆవలితీరాన ఆమె పేరు అమ్మ ఆర్థికశాస్త్రమూ నీతిశాస్త్రమూ ఆవలిపక్షం ఇంటితనఖా దస్తావేజు ఇద్దరు పిల్లలు ఉద్యోగ విరమణ ఒక బాకీ తీరలేదు ఒక లవ్ స్టోరీ… కల్లోలగౌతమి… కస్తూరి తాంబూలం కుడిచేయి-ఎడమచేయి కొత్తప్రమిదలో… కొత్తసీసా-పాతమందు గ్రామంలోహత్య చిరంజీవి చెప్పులదానం జయమూ అపజయమూ జీవితం- |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.kathanilayam.com/writer/718?sort=title |
| పొందిన బిరుదులు / అవార్డులు | 2006: అస్తిత్వనదం ఆవలి తీరాన అనే చిన్న కథకు 2006 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2004: అదే కథకు 2004 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2004: గోపీచంద్ పురస్కారం నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు పురస్కారం రావిశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం పులికంటి సాహితీ సత్కృతి ఆంధ్ర సారస్వతసమితి సాహిత్య పురస్కారం సహృదయ సాహితీ సంస్థ పురస్కారం గోపీచంద్ సాహితీ పురస్కారం |
| ఇతర వివరాలు | మునిపల్లె రాజు గా పేరు గాంచిన మునిపల్లె బక్కరాజు (మార్చి 16, 1925 – ఫిబ్రవరి 24, 2018) తెలుగు కథకులలో ప్రముఖుడు. ఈయన తెలుగులో మొదటి సారిగా మాజికల్ రియలిజం శైలిలో కథ రాశాడు. గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామంలో జన్మించిన ఈయన 1943 నుంచి 1983 దాకా భారత ప్రభుత్వం తరపున రక్షణ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశాడు. దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించాడు. పదవీ విరమణ తర్వాత సికిందరాబాదులోని సైనిక్ పురి కాలనీలో స్థిరపడ్డాడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆమె పేరు అమ్మ |
| సంగ్రహ నమూనా రచన | – |