| పేరు (ఆంగ్లం) | Kanvasri |
| పేరు (తెలుగు) | కణ్వశ్రీ. |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా, కోట గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అజాతశతృ (1948) ఆనాడు (1948) ఇదా ప్రపంచం (1950) బాలనాగమ్మ (1950) మాయాబజారు (1950) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/in.ernet.dli.2015.330681 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు నెల్లూరు జిల్లా, కోట గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు. ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇతని బాలనాగమ్మ, మాయాబజార్ నాటకాలను నేటికీ సురభి నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు మద్రాసులో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అజాతశత్రు |
| సంగ్రహ నమూనా రచన | – |