| పేరు (ఆంగ్లం) | kasula Prataphreddy |
| పేరు (తెలుగు) | కాసుల ప్రతాపరెడ్డి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 7/10/1962 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | యాదాద్రి – భువనగిరి జిల్లా, రాజాపేట మండలం |
| విద్యార్హతలు | ఎం.ఎ |
| వృత్తి | సుప్రభాతం అసిస్టెంట్ ఎడిటర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | 303, నార్త్ బ్లాక్, డ్రీమ్ హోమ్ శాలివాహన టవర్స్, శాలివాహన నగర్, మూసారాం బాగ్, హైదరాబాద్-500036 |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | తెలుగు నవల- వ్యాపారధోరణి ఎల్లమ్మ ఇతర కథలు గుక్క దీర్ఘకవిత, ఇతర కవితలు తెలంగాణ తోవలు (సంపాదకత్వం) తెలంగాణ కథ -దేవులాట (సంపాదకత్వం) మే 31 (సంపాదకత్వం) ఇరుసు (వ్యాసాలు) భౌగోళిక సందర్భం (వ్యాసాలు) తెలంగాణ సందర్భాలు (వ్యాసాలు) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- రాజకీయ, సాంస్కృతికోద్యమాలు (వ్యాసాల సంకలనం) తెలంగాణ సాహిత్యోద్యమాలు (వ్యాసాల సంకలనం) [2][3] కొమురం భీమ్ (మోనోగ్రాఫ్) జీవితమే ఉద్యమమై.. (శంకర్ గుహ నియోగి జీవితంపై అనువాదం) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఎల్లమ్మ ఇతర కథలు పుస్తకానికి సురమౌళి అవార్డు 2013లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అబ్బూరి రామకృష్ణారావు – అబ్బూరి వరదరాజేశ్వరరావు కీర్తి పురస్కారం. |
| ఇతర వివరాలు | కాసుల ప్రతాపరెడ్డి సుప్రభాతం అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న కాలంతో పలువురు కొత్త రచయితలను ఆయన వెలుగులోకి తెచ్చారు. ఆయన రాసిన వెంటాడిన అవమానం కథ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోనూ కాకతీయ విశ్వవిద్యాలయం లోనూ ఎం.ఎ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆంధ్రభూమి |
| సంగ్రహ నమూనా రచన | – |