పేరు (ఆంగ్లం) | Rama Rao Kalipatnam |
పేరు (తెలుగు) | కాళీపట్నం రామారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/9/1924 |
మరణం | – |
పుట్టిన ఊరు | శ్రీకాకుళం జిల్లాలో పల్లెపట్టు |
విద్యార్హతలు | ఎస్.ఎస్.ఎల్.సి |
వృత్తి | ఉపాధ్యాయులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | యజ్ఞం (నవల) అభిమానాలు రాగమయి జీవధార రుతుపవనాలు (కథా సంకలనం) కారా కథలు ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్) కథాకథనం కథాయజ్ఞం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం-2015 ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్) |
ఇతర వివరాలు | కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అప్రజ్ఞాత యజ్ఞం |
సంగ్రహ నమూనా రచన | కాళీపట్నపు రామారావు మాస్టారి 91వ జన్మదినం సందర్భంగా వారి రెండు సుప్రసిద్ధ కథలు – “అప్రజ్ఞాతం”, “యజ్ఞం” లను కావ్య పబ్లిషింగ్ హౌజ్ వారు పుస్తకంగా అందిస్తున్నారు. |