పేరు (ఆంగ్లం) | Katta Srinivasa Rao |
పేరు (తెలుగు) | కట్టా శ్రీనివాసరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | లీలావతి |
తండ్రి పేరు | రాఘవులు |
జీవిత భాగస్వామి పేరు | మామిళ్ళపల్లి లక్ష్మి |
పుట్టినతేదీ | 1/1/1974 |
మరణం | – |
పుట్టిన ఊరు | ఖమ్మం జిల్లా సత్తుపల్లి |
విద్యార్హతలు | – |
వృత్తి | ఆంగ్ల ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మూడు బిందువులు (హైకూలు) మట్టివేళ్ళు (కవితా సంకలనం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 2000 సంవత్సరంలో లైయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ |
ఇతర వివరాలు | హైదరాబాదులో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకున్నారు. బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు కమాసపత్రిను విడుదల చేసారు. సృజన సాహితీ, సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ పూర్తిచేసుకున్నారు. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి. ఆంగ్లం సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ గా వృత్తి బాధ్యతలు, ప్రస్తుతం వ్యక్తిగత సహాయకుడు, హైదరాబాద్ శాసనమండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పనిచేస్తున్నారు |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మట్టివేళ్ళు |
సంగ్రహ నమూనా రచన | ” నేనొక నదిని ప్రవహించే వరదని ఫృధివి జీవన హృదిని నిరంతరానువర్తన ఆవృతిని” |