పేరు (ఆంగ్లం) | Kaneti Krishnamenon |
పేరు (తెలుగు) | కానేటి కృష్ణమీనన్ |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకటమ్మ |
తండ్రి పేరు | తాతయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/25/1905 |
మరణం | 8/1/2012 |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా లోని రామరాజులంక గ్రామం |
విద్యార్హతలు | గ్రాడ్యుయేషన్ |
వృత్తి | అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బకి బతుకులు,ఇది స్ట్రీకింగ్ కాదు,రంగుల నీడ,క్రతువు,పులి కూడు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1993లో ఏటుకూరు వెంకటనరసయ్య మెమోరియల్ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుండి లభించింది. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కె.కె.మీనన్ |
సంగ్రహ నమూనా రచన | – |
కానేటి కృష్ణమీనన్
సేవలు
మీనన్ యొక్క మొదటి కథ “ప్రజామంత్ర” అనే బెంగళూరు పత్రికలో ప్రచురితమైనది. అప్పుడు ఆయన 12వ తరగతి చదువుతున్నాడు.
1974నుండి ఆయన లఘు కథలు వివిధ వార, దిన పత్రికల్లో ప్రచురితమవుతూనే ఉన్నాయి.
1977లో మొదటి నవల “బకి బతుకులు” విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైనది. ఆ నవల మరల 1994లో అదే పబ్లిషర్స్ చే తిరిగి ప్రచురితమైనది.
1979లో “ఇది స్ట్రీకింగ్ కాదు” అనే లఘు కథాల్ సంపుటిని వెలువరించాడు. 1996లో “పులి కూడు” ప్రచురితమైనది.
ఆయన రాసిన ఎనిమిది కథలు డా. భీమ్సేన్ నిర్మల్ చే హిందీలో అనువాదం చేయబడినవి. అందులో ఒక కథ “ద్వారం” పంజాబీ భాషలో అనువాదం చేయబడింది.
ఆయన యామినీ వేరేంధ్రనాథ్ తో కలసి “రంగుల నీడ” రచించాడు.
మీనన్ యొక్క రచనలు సాధారణంగా సమకాలీన సమాజిక ఆర్థిక వ్యవస్థలపై ప్రతిబించే విధంగా ఉందేవి. అందులోని పాత్రలు సమాజంలో పేద ప్రజలు.
ఆయన సర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు డా. పాట్రిక్ స్టెప్టో ద్వారా రచించబడిన “మేటర్ ఆఫ్ లైఫ్” తో ప్రభావిడుడై, “క్రతువు” ] ను రచించాడు. అది ఆయనకు బహుమఖ రచయితగా గుర్తింపు తెచ్చింది.
తెలుగు సాహిత్యంలోని సైన్స్ ఫిక్షన్ విభాగంలో పి.హెచ్.డి చేయు వారికి ఈ “క్రతువు” నవల ఎంపికయింది.
ఒక సంధర్భంలో ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం “గత 25 సంవత్సరాలలో క్రతువు వంటి నవల వంటి నవలను నేను చూడలేదు” అని అభివర్ణించాడు.
2014లో ఈ నవల జి.ప్రేమేశ్వర్ చే హిందీలో అనువాదం చేయబడినది.
పురస్కారాలు
1993లో ఏటుకూరు వెంకటనరసయ్య మెమోరియల్ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుండి లభించింది.
———–