| పేరు (ఆంగ్లం) | Kalluru Raghavendrarao |
| పేరు (తెలుగు) | కల్లూరు రాఘవేంద్రరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సీతమ్మ |
| తండ్రి పేరు | కల్లూరు అహోబలరావు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 7/1/1946 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | విశ్రాంత ఉపాధ్యాయుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | మూడుకాళ్ల మేక, స్వర్గానికి దుప్పట్లు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | పెనుకొండలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ పంచశతాబ్ది జయంత్యుత్సవాలలో అనంతపురం జిల్లా కలెక్టర్ చేత సత్కారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు |
| ఇతర వివరాలు | కల్లూరు రాఘవేంద్రరావు అనంతపురం జిల్లా, లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో సీతమ్మ,కల్లూరు అహోబలరావు దంపతులకు 1946, జులై 1వ తేదీన జన్మించాడు. హిందూపురంలో బి.ఎ. (తెలుగు సాహిత్యం) చదివి సెకెండరీ గ్రేడ్ టీచర్ ట్రయినింగ్ పూర్తి చేశాడు. వృత్తి రీత్యా 1969 నుండి 2004 వరకు 35 సంవత్సరాల పాటు హిందూపురం పురపాలక సంఘ వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయవృత్తి సాగించి, ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు. కల్లూరు రాఘవేంద్రరావు రాసిన కథలు, గేయాలు చందమామ, బాలమిత్ర, బాలబంధు, బుజ్జాయి, కృష్ణా పత్రిక, ప్రజామత మొదలైన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతేకాదు నవ్య, సాక్షి ఫన్డే పత్రికల్లో ఇతని కథలు ఎక్కువగా ప్రచురితమయ్యాయి. కథలపోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బెస్ట్ సర్వీస్ |
| సంగ్రహ నమూనా రచన | – |