Share
పేరు (ఆంగ్లం)Bhargavi Rao
పేరు (తెలుగు)భార్గవి రావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/14/1944
మరణం5/23/2008
పుట్టిన ఊరుబళ్లారి, కర్ణాటక
విద్యార్హతలు
వృత్తిరచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు, ప్రొఫెసర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆల్బం (కవిత్వం)
నీడల గోడలు (కవిత్వం)
గుండెలో తడి
చుక్క నవ్వింది
నా పేరు
అభిసారిక (నవల)
తూర్పుగాలి (నవల)
పుత్రకామేష్టి (నవల)
ప్రణవ గంగ (నృత్య రూపకం)
సౌగంధిక
ఊర్వశి (వారణాశి నాగలక్ష్మితో కలిసి)
నాగమండల (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
హయవదన (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
తలాదండం (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
తుగ్లక్ (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
అగ్నివర్షం (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
సిరి సంపెంగ (అనువాదం)
కథగా మారిన అమ్మాయి (అనువాదం)
నూరేళ్ల పంట (కథా సంకలనం)
ముద్ర (కవయిత్రుల కవితా సంకలనం)
నూరు వరహాలు (కథా సంకలనం)
ఇంకానా! ఇకపై సాగదు (దళిత కథల సంకలనం)
ఆహా! ఓహో! (హాస్య కథల సంకలనం).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఈమె పలు రచనలను తెలుగు నుండి కన్నడకు, కన్నడ నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఇంగ్లీషులోనికి అనువాదం చేశారు. స్వంతంగా తెలుగు, ఇంగ్లీషు భాషలలో కథలు, కవిత్వం వ్రాశారు. పలు పురస్కారాలను పొందారు. Muse India అనే పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలిగా ఉన్నారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభార్గవి రావు
సంగ్రహ నమూనా రచన

భార్గవి రావు

సాహిత్య రంగం

ఈమె పలు రచనలను తెలుగు నుండి కన్నడకు, కన్నడ నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఇంగ్లీషులోనికి అనువాదం చేశారు. స్వంతంగా తెలుగు, ఇంగ్లీషు భాషలలో కథలు, కవిత్వం వ్రాశారు. పలు పురస్కారాలను పొందారు. Muse India అనే పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలిగా ఉన్నారు.

రచనలు

  1. ఆల్బం (కవిత్వం)
  2. నీడల గోడలు (కవిత్వం)
  3. గుండెలో తడి
  4. చుక్క నవ్వింది
  5. నా పేరు
  6. అభిసారిక (నవల)
  7. తూర్పుగాలి (నవల)
  8. పుత్రకామేష్టి (నవల)
  9. ప్రణవ గంగ (నృత్య రూపకం)
  10. సౌగంధిక
  11. ఊర్వశి (వారణాశి నాగలక్ష్మితో కలిసి)
  12. నాగమండల (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
  13. హయవదన (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
  14. తలాదండం (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
  15. తుగ్లక్ (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
  16. అగ్నివర్షం (అనువాదం మూలం: గిరిష్ కర్నాడ్)
  17. సిరి సంపెంగ (అనువాదం)
  18. కథగా మారిన అమ్మాయి (అనువాదం)
  19. నూరేళ్ల పంట (కథా సంకలనం)
  20. ముద్ర (కవయిత్రుల కవితా సంకలనం)
  21. నూరు వరహాలు (కథా సంకలనం)
  22. ఇంకానా! ఇకపై సాగదు (దళిత కథల సంకలనం)
  23. ఆహా! ఓహో! (హాస్య కథల సంకలనం)
  24. War a Heart’s Ravage (శీలా సుభద్రాదేవి దీర్ఘకవిత యుద్ధం ఒక గుండెకోతకు ఆంగ్లానువాదం)
  25. Pebbles on the Sea Shore (కథలు)
  26. Hiccups (కవిత్వం)
  27. Meru Kanchana (నవల)
  28. Colours and Cadences: Poems from the Romantic Age (టి.విజయ కుమార్‌తో కలిసి)

———–

You may also like...