కొమ్మూరి వేణుగోపాలరావు (Komururi Venugopala Rao)

Share
పేరు (ఆంగ్లం)Komururi Venugopala Rao
పేరు (తెలుగు)కొమ్మూరి వేణుగోపాలరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/4/1935
మరణం10/31/2004
పుట్టిన ఊరువిజయవాడ
విద్యార్హతలు
వృత్తిరచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపిల్లదొంగ
పెంకుటిల్లు
చిన్నక్క
హౌస్ సర్జన్
హారతి
ఒకే పాటకు రెండు రాగాలు
ఈ దేశంలో ఒక భాగం
వ్యక్తిత్వం లేని మనిషి
ఒకే రక్తం ఒకే మనుషులు
వెన్నెల ఒణికింది.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఇతడు పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు “ఆంధ్రా శరత్”గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా నవలలు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి ప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది. 1959 లో గోరింటాకు సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅడుగడుక్కీ…
సంగ్రహ నమూనా రచన

You may also like...