| పేరు (ఆంగ్లం) | Sheikh Nazar |
| పేరు (తెలుగు) | షేక్ నాజర్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 2/5/1920 |
| మరణం | 2/22/1997 |
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా పొన్నెకల్లు |
| విద్యార్హతలు | – |
| వృత్తి | బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | బుర్రకథా పితామహ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది. |
| ఇతర వివరాలు | “బుర్రకథా పితామహుడు”గా పేరొందిన షేక్ నాజర్ (ఫిబ్రవరి 5, 1920 – ఫిబ్రవరి 22, 1997) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బుర్రకథా-పితామహ |
| సంగ్రహ నమూనా రచన | – |