పేరు (ఆంగ్లం) | Bejawada Gopal Reddy |
పేరు (తెలుగు) | డా.బెజవాడ గోపాలరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | సీతమ్మ |
తండ్రి పేరు | పట్టాభిరామిరెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/7/1907 |
మరణం | 3/9/1997 |
పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బాలవ్యాకరణోద్ద్యోతము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/in.ernet.dli.2015.394161/page/n9 |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 – మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను మరియు రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గోపాలరెడ్డి అంకితం పొందిన గ్రంథంలోని పద్యాలు |
సంగ్రహ నమూనా రచన | శ్రీవజ్ఝల చినసీతారమస్వామి శాస్త్రి గారు తాను రచించిన బాలవ్యాకరణోద్ద్యోతము అనే కృతిని శ్రీమాన్ బెజవాడ గోపాలరెడ్డి గారికి అంకితమిస్తూ ఆ గ్రంథములో వ్రాసిన కొన్ని పద్యాలను ఇక్కడ చూడ వచ్చు. |
గోపాలరెడ్డి అంకితం పొందిన గ్రంథంలోని పద్యాలు
కం: బాలవ్యాకరోద్ద్యోతాలోకన ముభయభాషలందును వ్యాకృ
త్యాలోదన ఫల మీయంజాలుట నిది శబ్దశాస్త్ర సర్వస్వమగున్
దీని దగియెడు నాథుండీ నరలోకమున నీవె ఎన్నిక సేయన్
గానం దీనికి గృతి పతివై నా వాంఛితము దీర్పుమదిగాక యిలన్.
సీ: ఇండియా దేశంపు బుక్థశాఖా మంత్రి
యాంధ్ర విశ్వకళాసమజ్య కెల్ల
గౌరాధ్యుక్షుడాగ్లంబున వంగాంధ్ర సంస్కృతంబులను విశారదుండు
విద్యాలయము వారి బిరుదముల్ డాక్టరు డీ లిట్టు లలరు విశాల కీర్తి,
పండిత కవి పక్షపాతి పండిత పోషణాభిముఖ్యుండు దేశాభిమాని,
తే.గీ. కృతి పతిత్వంబు నంగీకరించె నాంధ్ర సంస్కృతంబుల లక్షణజాల మిందు,
పరగుచున్నది సూరిలోపములు దీర్చు నిట్టి దీనికి సాటి వ్యాకృతులు గలవె…
కం: చుట్టాలసురభి సీతను జెట్టం జేపాట్టినట్టి జెట్టికి శ్రీమత్,
పట్టాభి రామిరెడ్డికి, దిట్టకు మీపితకు గలదె క్షీ టిలలోనన్
చిరకాలంబునకున్ లభించె మరలన్ శ్రీరెడ్డి సామ్రాజ్య మీ
ధర శ్రీనాథుని నాటికన్న గడు నాంధ్రంబుజ్జ్వలంబౌచు భా,
స్వరతం గాంచుట యబ్బురంబగునె గోప్పాలాంధ్ర రెడ్డి ప్రభూ
మరలింపందగదే భవద్యశము వేమారెడ్డి సత్కీర్తులన్?.
కం: పాపులకతి దూరునకన్, శ్రీపతి పాదాబ్జ చంచరీకాత్మునకున్, గోపాల రెడ్డి విభునకు భూపాల సమర్చితాత్మ పుష్కర యుతికిన్.
———–