పేరు (ఆంగ్లం) | Nuthalapati Gangadhar |
పేరు (తెలుగు) | నూతలపాటి గంగాధరం |
కలం పేరు | – |
తల్లిపేరు | కుప్పమ్మ |
తండ్రి పేరు | మునుస్వామినాయుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/15/1939 |
మరణం | 5/29/1975 |
పుట్టిన ఊరు | చిత్తూరు జిల్లా, సత్యవేడు |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలుగు పండితుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | 1965లో భారతిలో ప్రచురితమైన గురజాడకు మార్గదర్శి వేమన[2] అనే వ్యాసం ఇతనికి మంచిపేరు తెచ్చింది. వేమన, గురుజాడ, శ్రీశ్రీ, కుందుర్తి తదితర కవుల గురించి రాసిన సాహిత్య గంగాలహరి అనే వ్యాస సంకలనం విమర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. కథల్లో ‘తివాచీకల’, ‘కొత్తచీర’, ‘పందెం’ నవలల్లో కాగితం పులి పేర్కొనదగినవి. చీకటి నుంచి వెలుగులోకి కవితా సంకలనం కవిగా పేరు తెచ్చింది. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1979 – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1986 – రామా చంద్రమౌళి – 1989 – ద్వారకా – పల్లెపిలిచింది (నవల) ఆర్.వసుంధరాదేవి కేశవరెడ్డి – ఇన్క్రెడిబుల్ గాడెస్ (నవల) జయధీర్ తిరుమలరావు సౌభాగ్య వాడ్రేవు చినవీరభద్రుడు మునిపల్లె రాజు శిఖామణి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వి.ప్రతిమ కె.ఎన్.వై.పతంజలి చిలుకూరి దేవపుత్ర వేగుంట మోహన ప్రసాద్ 2000 – పాపినేని శివశంకర్ కొండేపూడి నిర్మల 2003 – యాకూబ్ – 2010 – కోడూరి విజయకుమార్ – 2011 – పలమనేరు బాలాజీ – ఇద్దరి మధ్య (కవితా సంపుటం) 2012 – బి.వి.వి. ప్రసాద్ – ఆకాశం (కవితా సంపుటం) |
ఇతర వివరాలు | నూతలపాటి గంగాధరం విలక్షణమైన కవి. మంచి విమర్శకుడు.ఇతడు అనేక కవితలు, కథలు, విమర్శనాత్మక వ్యాసాలు రచించాడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గురజాడకు మార్గదర్శి వేమన |
సంగ్రహ నమూనా రచన | – |