| పేరు (ఆంగ్లం) | KodiHalli Murali Mohan |
| పేరు (తెలుగు) | కోడిహళ్లి మురళీ మోహన్ |
| కలం పేరు | స్వరలాసిక |
| తల్లిపేరు | శ్రీమతి కె.పద్మావతి |
| తండ్రి పేరు | శ్రీ కె.గోపాలకృష్ణ |
| జీవిత భాగస్వామి పేరు | శాంతకుమారి |
| పుట్టినతేదీ | 4/2/1966 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | మడకశిర, అనంతపురం జిల్లా |
| విద్యార్హతలు | ఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో డిప్లొమా |
| వృత్తి | దక్షిణమధ్యరైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | గ్రంథావలోకనం (సమీక్షావ్యాసాల సంపుటి) సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం-సహసంపాదకత్వం కథాజగత్ (కథాసంకలనం) -సంపాదకత్వం గడ్డిపూవు (వచనకవితా సంకలనం) – సంపాదకత్వం జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | కోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత. ఈయన “స్వరలాసిక” కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని “గ్రంథావలోకనమ్” పేరుతో వెలువరించారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం |
| సంగ్రహ నమూనా రచన | శ్రీ విద్వాన్ విశ్వం గారి శతజయంతి సందర్భంగా “సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం” ఈబుక్, ప్రింట్ పుస్తకంపై పరిమితకాల ప్రత్యేక తగ్గింపు. త్వరపడండి. |