కోడిహళ్లి మురళీ మోహన్ (KodiHalli Murali Mohan)

Share
పేరు (ఆంగ్లం)KodiHalli Murali Mohan
పేరు (తెలుగు)కోడిహళ్లి మురళీ మోహన్
కలం పేరుస్వరలాసిక
తల్లిపేరుశ్రీమతి కె.పద్మావతి
తండ్రి పేరుశ్రీ కె.గోపాలకృష్ణ
జీవిత భాగస్వామి పేరుశాంతకుమారి
పుట్టినతేదీ4/2/1966
మరణం
పుట్టిన ఊరుమడకశిర, అనంతపురం జిల్లా
విద్యార్హతలుఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో డిప్లొమా
వృత్తిదక్షిణమధ్యరైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగ్రంథావలోకనం (సమీక్షావ్యాసాల సంపుటి)
సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం-సహసంపాదకత్వం
కథాజగత్ (కథాసంకలనం) -సంపాదకత్వం
గడ్డిపూవు (వచనకవితా సంకలనం) – సంపాదకత్వం
జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు
ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుకోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత. ఈయన “స్వరలాసిక” కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని “గ్రంథావలోకనమ్” పేరుతో వెలువరించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం
సంగ్రహ నమూనా రచనశ్రీ విద్వాన్ విశ్వం గారి శతజయంతి సందర్భంగా “సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం” ఈబుక్, ప్రింట్ పుస్తకంపై పరిమితకాల ప్రత్యేక తగ్గింపు. త్వరపడండి.

You may also like...