| పేరు (ఆంగ్లం) | Madurai Baladarga Shyamala |
| పేరు (తెలుగు) | మద్దూరి బలదుర్గా శ్యామల |
| కలం పేరు | – |
| తల్లిపేరు | లక్ష్మీసీతమ్మ |
| తండ్రి పేరు | ఎం.ఎస్.ఎన్. మూర్తి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 7/10/1966 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా, వెల్లటూరు |
| విద్యార్హతలు | – |
| వృత్తి | అధ్యాపకులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కోయిలమ్మ పదాలు, సుహృల్లేఖ, షిర్డి గజల్స్, ఆలాపన (గజల్స్ సంకలనాలు) నా గుండే గుమ్మానికి పచ్చనాకునై, సజీవ క్షణాల కోసం వంటి (వచన కవితా సంకలనాలు) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఉత్తమ ఉపాధ్యాయుని సత్కారం (సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల శాఖ) కవి బ్రహ్మ తిక్కనామాత్య పురస్కారం కలహంస గజల్ పురస్కారం ఎక్స్ లెన్సీ అవార్డు (హైదరాబాద్ కళావేదిక) మహిళా రత్న పురస్కారం (వివేకానంద సామాజిక సేవా సంస్థ) హెల్త్ ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పురస్కారం |
| ఇతర వివరాలు | మద్దూరి బలదుర్గా శ్యామల తొలి గజల్ కవయిత్రి |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఏనాటికీ ఆమె ఆమేనా?! |
| సంగ్రహ నమూనా రచన | నింగి గొప్పా నేల గొప్పా? అని ఆమెఎప్పుడూ ప్రశ్నించి ఎరుగదు! ఫెళఫెళ ఉరుములతో గర్జించి అనంత జల రాశులు తనపై వర్షించినా నిదాఘ తాపంతో మలమల మాడ్చి . . . |