పేరు (ఆంగ్లం) | Roja ramani boapati |
పేరు (తెలుగు) | రోజా రమణి బోయపాటి |
కలం పేరు | – |
తల్లిపేరు | కమల |
తండ్రి పేరు | వేములపల్లి వెంకటేశ్వరరావు |
జీవిత భాగస్వామి పేరు | బోయపాటి చంద్రశేఖర్ |
పుట్టినతేదీ | 6/29/1965 |
మరణం | – |
పుట్టిన ఊరు | గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
విద్యార్హతలు | – |
వృత్తి | అధ్యాపకురాలు కవయిత్రి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | త్రిశంకు స్వర్గం,మొదటి కవిత.. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | రోజా రమణి బోయపాటి యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | త్రిశంకుస్వర్గం |
సంగ్రహ నమూనా రచన | మనసు మూలాలను తాకుతూ మౌనాన్ని చేధించుకుని నిట్టూర్పుతో రాలే కన్నీటి వెచ్చదనాన్ని గుర్తుచేసే రసాత్మక వాక్యాలతో కూడుకున్న కవితలెన్నో ‘త్రిశంకు స్వర్గం’లో పలకరిస్తాయి. సమాజాన్ని తన యుద్ధభూమిగా కొలిచి కలం అనే అస్త్రంతో పోరాటం సాగించిన కవయిత్రి రోజారమణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. |