| పేరు (ఆంగ్లం) | MudalaPalli Venkata Subrahmanya Sharma |
| పేరు (తెలుగు) | మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వేంకటసుబ్బమ్మ |
| తండ్రి పేరు | మద్దులపల్లి నృసింహ సిద్ధాంతి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 7/23/1900 |
| మరణం | 10/2/1974 |
| పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా |
| విద్యార్హతలు | కృష్ణయజుర్వేదం |
| వృత్తి | ఉపాధ్యాయుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | సత్యనారాయణ మాహాత్మ్యము – 5 ఆశ్వాసముల పద్యకావ్యం అమృతసందేశము – వ్యంగ్యకావ్యము దైవప్రార్థన – 400 శ్లోకాలు, పద్యాలు, సుభాషితాలు కవితావినోదము పెళ్ళిరాయబారము – సీతారాముల కళ్యాణము సత్యనారాయణ సుప్రభాతము నిరపరాధ నిందలురావు – నాటకము త్యాగరాజు – 5 అంకముల నాటకము భక్తపోతరాజీయము – 5 అంకముల నాటకము – పోతన జీవితచరిత్ర మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి గారి చరిత్ర కుక్కలమొఱ – పద్యములు దానకర్ణ బుడ్డా వెంగళరెడ్డి గారి చరిత్ర – వచనము బ్రహ్మస్వామి జీవితము – వచనము అయ్యలరాజు నారాయణామాత్యుని “హంసవింశతి” శృంగార ప్రబంధానికి 80 పేజీల పీఠిక మరియు టీకాతాత్పర్య వివరణ వాంఛేశ్వరకవి విరచిత “మహిషశతకము”నకు తెలుగు తాత్పర్యము దక్షిణామూర్తి స్తోత్రమునకు ఆంధ్రీకరణ ఆంధ్ర వచన భారతము “ప్రియదర్శికా” నాటిక అనువాదము చమత్కార కవిత్వము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త,”కవితాసామ్రాజ్యము” అనే పేరుతో ఒక సాహిత్యసంస్థను నంద్యాలలో నెలకొల్పి సాహిత్యసేవ చేశాడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | చమత్కార కవిత్వము |
| సంగ్రహ నమూనా రచన | – |