పేరు (ఆంగ్లం) | Gajula Satyanarayana |
పేరు (తెలుగు) | గాజుల సత్యనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | పుల్లమ్మ |
తండ్రి పేరు | గాజుల పుల్లయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/4/1957 |
మరణం | – |
పుట్టిన ఊరు | దేవరాయకొండ మండలం, నల్గొండ జిల్లా |
విద్యార్హతలు | ఏడవ తరగతి |
వృత్తి | రచయిత ప్రచురణకర్త |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మహిళా డైరీ పిల్లల పేర్లదర్శిని హిందూ సంప్రదాయాలు హిందూ వివాహ పరిచయం శ్రీ శివలింగ దర్శనం మన పండుగలు దైవ దర్శనం తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 1 తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 2 తెలుగువారి సంపూర్ణ చిన్న బాల శిక్ష భక్తిరంజని శివతత్వము శ్రీరామసుధ అమరావతిలో కాలచక్ర ఆరోగ్యంతో నిండా నూరేండ్లు సామెతలూ-పొడుపు కథలు ప్రపంచ పరిచయం అరచేతిలో ఆంధ్రప్రదేశ్ అరచేతిలో భారతదేశం తెలుగు వ్యాసాలు తెలుగు జి.కె. ఇంగ్లీష్ జి.కె. మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం తెలుగువారి సంప్రదాయ-వేడుకలు 366 దేవత స్తోత్రమంజరి శ్రీలలితావిష్ణు సహస్రనామస్తోత్రములు 108 అష్టోత్తర శతనామావళి భక్తి సుధామంజరి దశమహావిద్యలు (పది పుస్తకాలు) భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/books/mahila-dairy-gajula-satyanarayana/p-7488847-81981936485-cat.html#variant_id=7488847-81981936485 |
పొందిన బిరుదులు / అవార్డులు | తెలుగువికాసం పురస్కారం తితిదే వారి ఆత్మీయ పురస్కారం కిన్నెర వారి ఉగాది పురస్కారం |
ఇతర వివరాలు | గాజుల సత్యనారాయణ తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్షను రచించారు . ఇది జనవరి 9, 2004 లో మొదటి ముద్రణ పొందింది. 2014 సంవత్సరానికి 118 ముద్రణలు పొంది అదే 116 రూపాయలకు అందిస్తున్న అపూర్వ విజ్ఞాన సర్వస్వంగా అశేష పాఠకుల ఆదరణ పొందింది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పెద్ద బాల శిక్ష |
సంగ్రహ నమూనా రచన | ఈ శతాబ్దంలో వెలువడిన మొట్టమొదటి పెదబాలశిక్ష. చిన్నారులకు, బాలబాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రిటైర్ అయిన వారికీ సరయిన కాలక్షేపం కావాలనుకునే ప్రతి ఒక్కరికి, తమకు ఉన్న విజ్ఞాన సంపదను ఇంకా మెరుగుపరచు కోవాలనుకునే ప్రతీవారికి, పోటి పరిక్షలు వ్రాసే పరీక్షార్దులకే కాకుండా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దబడినది. “ఇందులో ఉన్న విషయాలు ప్రపంచం లో ఎక్కడయినా ఉన్నాయి. ఇందులో లేని విషయాలు మరెక్కడా లేవు.” అనే విధంగా కూర్పు చేయబడినది. |
పెద్ద బాల శిక్ష
తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష
-గాజుల సత్యనారాయణ
ఈ శతాబ్దంలో వెలువడిన మొట్టమొదటి పెదబాలశిక్ష. చిన్నారులకు, బాలబాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రిటైర్ అయిన వారికీ సరయిన కాలక్షేపం కావాలనుకునే ప్రతి ఒక్కరికి, తమకు ఉన్న విజ్ఞాన సంపదను ఇంకా మెరుగుపరచు కోవాలనుకునే ప్రతీవారికి, పోటి పరిక్షలు వ్రాసే పరీక్షార్దులకే కాకుండా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దబడినది. “ఇందులో ఉన్న విషయాలు ప్రపంచం లో ఎక్కడయినా ఉన్నాయి. ఇందులో లేని విషయాలు మరెక్కడా లేవు.” అనే విధంగా కూర్పు చేయబడినది.
6,39,000 ప్రతులు అమ్ముడయిన ఏకైక తెలుగు గ్రంధం
ఇందులో బాషా విజ్ఞాన పర్వము, సంస్కృతి సాంప్రదాయ పర్వము, బాలానంద, శతక , నీతి కధా , సంఖ్యా శాస్త్ర, ఆధ్యాత్మిక, కంప్యూటర్, గణిత, విగానన్, వస్తు శాస్త్ర, పంచాంగ, మహిస, ఆరోగ్య, క్రేదారంగా, ఆంధ్రప్రదేశ్,భారత దేశ ,ప్రపంచ బాగాలుగా రుపొందిమపబడినది.
———–