ప్రభాకర్ మందార (Prabhakar Mandara)

Share
పేరు (ఆంగ్లం)Prabhakar Mandara
పేరు (తెలుగు)ప్రభాకర్ మందార
కలం పేరుఅశాంత్
తల్లిపేరుకౌసల్య
తండ్రి పేరువీరయ్య
జీవిత భాగస్వామి పేరు 
పుట్టినతేదీ7/19/1950
మరణం
పుట్టిన ఊరువరంగల్
విద్యార్హతలుబి.కాం
వృత్తికవి, అనువాదకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర : దీనిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. (ఆంగ్ల మూలం : దలిత్స్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటి, రచన డా. యాగాటి చిన్నా రావు)
భారత రాజ్యాంగం – దేశానికి మూల స్తంభం : ఆంగ్ల మూలం : ది ఇండియన్ కాన్స్టిట్యూషన్- కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్, రచన : గ్రాన్ విల్ ఆస్టిన్
ఇండియాలో దాగిన హిందుస్థాన్ ; ఆంగ్ల మూలం : ది ఇండియన్ ఐడియాలజీ, రచన పెరి ఆండర్సన్
తిరగబడ్డ తెలంగాణ- దొరలను దించాం- నిజాంను కూల్చాం; ఆంగ్లమూలం: ఎగైనెస్ట్ దొర అండ్ నిజాం – పీపుల్స్ మువ్ మెంట్ ఇన్ తెలంగాణ, రచన ఇనుకొండ తిరుమలి
1984 దిల్లీ నుంచి 2002 గుజరాత్ వరకు ఆంగ్ల మూలం : వెన్ ఎ ట్రీ షుక్ దిల్లీ- ది 1984 కార్నేజ్ అండ్ ఇట్స్ ఆఫ్టర్మాత్, రచన మనోజ్ మిట్టా & హెచ్ ఎస్ ఫుల్కా
భారతదేశం – ప్రజాస్వామ్యం : ఆంగ్లమూలం: డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ .
దాస్య విముక్తి కోసం మత మార్పిడి, ఆంగ్లమూలం : డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్
పెరియార్ జీవితం – ఉద్యమం, ఆంగ్ల మూలం : ఇండియా – ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ, రచన వి.ఎస్. నైపాల్
పెరియార్ దృష్టిలో ఇస్లాం, ఆంగ్లమూలం : పెరియార్ ఆన్ ఇస్లాం, రచన: జి. అ లాయ్‌సియస్‌
జబ్బుల గురించి మాట్లాడుకుందాం సిరీస్‌
హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ మనమూ మన సమాజం
నేటి పిల్లలకు రేపటి ముచ్ఛట్లు
తిరగబడ్డ తెలంగాణ – దొరలను దించాం నిజాంను కూల్చాం (ప్రొ.ఇనుకొండ తిరుమలి, పిహెచ్‌డి పరిశోధనా గ్రంథం)
దేవుడి రాజకీయతత్వం- బ్రాహ్మణత్వం పై బుద్ధుని తిరుగుబాటు (ప్రొ.కంచ ఐలయ్య పిహెచ్‌డి పరిశోధనా గ్రంథం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి 2009 సంవత్సరానికి సంబంధించింది. 2010లో (ఆగస్టు 11న) గోవాలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్ గంగోపాధ్యాయ ప్రధానం చేసారు.
తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వారందరినీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 2011 నవంబరులో హైదరాబాద్ త్యాగరాయ గానసభలో విశిష్ట రీతిలో సత్కరించారు.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికహిందూ మతానంతర భారతదేశం
సంగ్రహ నమూనా రచనఉన్నత కులాల మేధాకాల్పనికతను వివరిస్తూ అట్టడుగు వర్గాలకు ప్రేరణనిస్తారు కంచ ఐలయ్య. ఈ ప్రక్రియలో విద్వాంసులను ఆకర్షించే గాఢమైన రాజకీయ-సామాజిక గ్రంథాన్ని రచిస్తూ అదే సమయంలో సమకాలిక భారతీయ పాలనావ్యవస్థ, సామాజిక అల్లికలపై ఆసక్తి ఉన్న పాఠకులందరినీ ఆకర్షించారు.

You may also like...