మల్లేశ్ బలష్టు (Malesh balasnu)

Share
పేరు (ఆంగ్లం)Malesh balasnu
పేరు (తెలుగు)మల్లేశ్ బలష్టు
కలం పేరు
తల్లిపేరుకళావతి
తండ్రి పేరుమల్లారి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/26/1961
మరణం
పుట్టిన ఊరునిజామాబాద్
విద్యార్హతలుఎం.ఫిల్, పి.జి డిప్లమా
వృత్తినటుడు, రచయిత, దర్శకుడు మరియు సినీ నటుడు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుదీపావళీ
ఆరురుచులు ఆమని
ఊరించే ఉగాది
సంబరాల సంక్రాంతి
హ్యాపీ హ్యాపీ న్యూఇయర్
మామా కలాపం
ఫిఫ్టీ ఫిఫ్టీ
హాస్య వల్లరి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుబెస్ట్ యూత్ అవార్డు – ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ (1998-99)
నంది నాటక పురస్కారం – ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)
పరుచూరి రఘుబాబు నాటక పరిషత్తు – ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)
కళాభారతి పురస్కారం – ఉత్తమ ప్రతినాయకుడు (గాయత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్), (2010)
కందూకూరి విశిష్ట పురస్కారం – నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి (2011)
శోభనాద్రి సాహితీ పురస్కారం – సంస్కార భారతి (2012)
తెలంగాణ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, వరంగల్ – ఉత్తమ నటుడు (11వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు, జనవరి 9,10,11 2016)
ఇతర వివరాలుఆకాశవాణి లో బి.గ్రేడ్ జానపద గాయకుడిగా మరియు బి.గ్రేడ్ డ్రామా కళాకారునిగా ఆల్ ఇండియా రేడియో గుర్తింపు పొందారు. పలు జానపద లలిత సంగీత రూపకాలు, డాక్యుమొంటరీలు, నాటకాలు వంటి కార్యక్రమాలు, వివిధ ప్రాంతాలలో సంగీత విభావరీలు నిర్వహించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లేశ్ బలష్టు సాహిత్యరంగం
సంగ్రహ నమూనా రచన

మల్లేశ్ బలష్టు సాహిత్యరంగం

మల్లె కింద ముల్లు – కవిత్వ సంపుటి
రచించిన నాటకాలు
జర నిజం తెలుసుకోండ్రి
దొంగమామ.

రచయితగా
చాలా ఎపిసోడ్స్ ఆయన రచనా దర్శక నిర్వహణలో నిర్మించబడి పలు ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఎందరో కళాకారులకు ఈ కార్యక్రమాలలో అవకాశం ఇవ్వడం జరిగింది.
దీపావళీ
ఆరురుచులు ఆమని
ఊరించే ఉగాది
సంబరాల సంక్రాంతి
హ్యాపీ హ్యాపీ న్యూఇయర్
మామా కలాపం
ఫిఫ్టీ ఫిఫ్టీ
హాస్య వల్లరి
ఆకాశవాణి లో బి.గ్రేడ్ జానపద గాయకుడిగా మరియు బి.గ్రేడ్ డ్రామా కళాకారునిగా ఆల్ ఇండియా రేడియో గుర్తింపు పొందారు. పలు జానపద లలిత సంగీత రూపకాలు, డాక్యుమొంటరీలు, నాటకాలు వంటి కార్యక్రమాలు, వివిధ ప్రాంతాలలో సంగీత విభావరీలు నిర్వహించారు.
కాలమిస్టుగా సాహితీ, సాంస్కృతిక సామాజిక రంగాలకు సంబంధించిన అనేక వ్యాసాలు వివిధ పత్రికలకోసం రాశారు.
టీవి, సినిమాలకు డబ్బింగ్ కళాకారునిగా పనిచేస్తున్నారు.
వివిధ నాటక ప్రదర్శనలకు సాంకేతిక నిపుణునిగా రంగాలంకరణ, రంగోద్దీపనం, దృశ్యబంధ నిర్మాణం, ముఖాంగరచనలో పాల్గొన్నారు.

———–

You may also like...