| పేరు (ఆంగ్లం) | Kanne Palli Chalamayya |
| పేరు (తెలుగు) | కన్నేపల్లి చలమయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | అచ్చమాంబ |
| తండ్రి పేరు | రామమూర్తి దంపతులకు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/20/1951 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | శ్రీకాకుళం జిల్లా టెక్కలి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అగస్త్య భ్రాత,అభిమన్యుడి అవతరణ,ఆడవాళ్లూ! మీకు జోహార్లు, కాకి బంగారం,కాకులు,గోడలు,తడిమంటలు,తల్లిపేగు,తీపిజబ్బు చేదుశిక్ష, తేడా,దున్నలు దూడలు,నిచ్చెన,నేనూ బానిశనే,పీపుల్స్ కార్,పూలముల్లు, ప్రేమగీతం,భస్మాసుర,మచ్చమట్టిగుర్రం,ముసుగులో మనిషి,మొన్న, నిన్నా, నేడూ, విదురుని పెళ్ళి,విధ్వంసకాండ,వెండిపట్టీం,శ్రమయేవ జయతే,సహచరి. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://sathyakam.com/book.php?bId=2352 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | కన్నేపల్లి చలమయ్య తెలుగు రచయిత.ఆయన “మాతృమూర్తి” కథా సంకలనాన్ని రాసారు. ఈ పుస్తకంలో రచయిత జీవితానికి, ఆశయానికి మధ్య ఉన్న ఆగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేసారు. ఆషామాషిగా గాక నిర్దిష్ట లక్ష్యంతో – అనుభావాలను, అనుభూతులును, నలుగురితో పంచుకోవడమే ఈ కథా ప్రయోజనం . |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తీపిజబ్బు చేదుశిక్ష |
| సంగ్రహ నమూనా రచన | – |