| పేరు (ఆంగ్లం) | Gudimettla Chennaya |
| పేరు (తెలుగు) | గుడిమెట్ల చెన్నయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | కొండమ్మ |
| తండ్రి పేరు | గుడిమెట్ల చంద్రయ్య |
| జీవిత భాగస్వామి పేరు | ఈశ్వరమ్మ |
| పుట్టినతేదీ | 7/1/1950 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఆంధ్ర ప్రదేశ్ |
| విద్యార్హతలు | బి.కాం |
| వృత్తి | జనని సంస్థ వ్యవస్థాపకుడు, రచయిత మరియు బ్యాంకు ఉద్యోగి |
| తెలిసిన ఇతర భాషలు | తమిల్ |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://web.archive.org/web/20181019160749/https://epaper.andhrajyothy.com/1360124/Tamilnadu/17.09.2017#page/2/1 |
| స్వీయ రచనలు | ప్రియదత్త, ఆటవిడుపు, జగతి, రమ్యభారతి, సురభి, నెలవంక నెమలీక, ప్రముఖాంధ్ర, సాహిత్య ప్రస్థానం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, చెన్నై – 25వ వార్షికోత్సవాల సందర్భంగా సన్మానం. రాయలసీమ ఆర్ట్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్, కడప – పద్మశ్రీ ఘంటసాల సేవా పురస్కారం. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం, నెల్లూరు. జగన్నాథ సాహితీ సమాఖ్య, నల్లజర్ల – సన్మానం శ్రీరాయలకళాసమితి, చెన్నై – సన్మానం గుఱ్ఱం జాషువా స్మారక కళాపరిషత్, దుగ్గిరాల – సన్మానం రాయలసీమ ఆర్ట్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్, కడప – ఉగాది పురస్కారం ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు వారి 7వ రాష్ట్రస్థాయి మహాసభలలో రాష్ట్రేతర ప్రాంతంలో తెలుగు భాషాసేవకై పురస్కారం. బెంగుళూరు తెలుగు తేజం 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మీయ సత్కారం. విశ్వజన కళామండలి, హైదరాబాదు వారిచే ట్రూ ఇండియన్ పెరియార్ అవార్డ్. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |