పేరు (ఆంగ్లం) | Ambilla Janardhan |
పేరు (తెలుగు) | అంబల్ల జనార్ధన్ |
కలం పేరు | లక్ష్మణ శాస్త్రి |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/9/1950 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బొంబాయి కథలు (1988) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆర్థిక సహాయంతో బొంబయి నానీలు (2001) అంబల్ల జనార్ధన్ కథలు (2004) ముంబా మువ్వలు – నానీలు (2007) చిత్ అణి పత్ – స్వీయ తెలుగు కథలు మరాఠి అనువాద సంపుటి (2008) బొమ్మవెనుక మరికొన్ని కథలు (2009) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://sites.google.com/site/kathajagat/katha-jagattuloki-adugidandi/srama-saundaryam—amballa-janardan,http://kinige.com/book/Bombayi+Nanilu |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్రుడు. ప్రసిద్ధి చెందిన రచయిత.ఈయనకు ముంబయి తెలుగు రత్న అనే బిరుదు ఉంది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బొంబాయి నానీలు |
సంగ్రహ నమూనా రచన | హ్యంగింగ్ గార్డెన్స్ మనసుకు వేలాడదీస్తే దిగిపోతాయి బర్డెన్స్! |
బొంబాయి నానీలు
-అంబల్ల జనార్ధన్
హ్యంగింగ్ గార్డెన్స్
మనసుకు వేలాడదీస్తే
దిగిపోతాయి
బర్డెన్స్!
*****
అంటారుగానీ
బొంబాయి పీటముడికాదు
శ్రమశక్తికి
అమ్మఒడి!
*****
ముంబాయి
తెలుగు సేవా సంఘం
బడుగు స్వప్నాల
ఆశా కిరణం.
*****
ఫనస్‌వాడి
వేంకటేశుని వొడి
ముంబయి తిరుమల
భక్తి తళతళ!
———–