| పేరు (ఆంగ్లం) | Chivukula Puruhottham |
| పేరు (తెలుగు) | చివుకుల పురుషోత్తం |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత, “ఇతడు స్వాతి, ఆంధ్రప్రభ, చతుర, ఆంధ్రజ్యోతి, నివేదిత, జ్యోతి, ఆంధ్రపత్రిక, ప్రభవ మొదలైన పత్రికలలో రచనలు చేశాడు. |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1. మహావేధ 2. ప్రేమ తరంగాలలో జీవన నౌకలు 3. రెండో పురుషార్థం 4. మూడో పురుషార్థం 5. నాలుగో పురుషార్థం 6. సావిత్రి 7. ఏది పాపం? 8. జీవన స్వప్నం 9. ఉద్యోగం కోసం బాలసాహిత్యం[మార్చు] 1. బంగారం తయారు చేయడం ఎలా? కథలు[మార్చు] చివుకుల పురుషోత్తం రాసిన కొన్ని కథల జాబితా:[4] 1. కనువిప్పు 2. కలం స్నేహితులు 3. గమ్యం 4. చక్రనేమి 5. తప్పెవరిది? 6. దివ్యదృష్టి 7. నైలాన్ చీర 8. పెండ్లి చూపులు 9. పెండ్లి చూపులు 2006 ఎ.డి. 10. బంధువులూ-రాబందులూ 11. భ్రమరం కీటకం 12. మబ్బులు తొలిగాయి 13. మార్జాల ప్రణయం 14. రిజిష్టర్డ్ పెళ్లాం 15. రూట్స్ 16. వాదం వేదం 17. శుక్ర మహర్దశ 18. హక్కు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | చివుకుల పురుషోత్తం నవల ఏదిపాపం? ఈ తొలి నవలలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని పొందాడు. |
| ఇతర వివరాలు | చివుకుల పురుషోత్తం సుప్రసిద్ధ నవలా రచయిత. ఇతని నవల ఏదిపాపం?ను హిందీలో సూర్యనాథ్ ఉపాధ్యాయ “క్యాహై పాప్?” పేరుతోనూ[1] ఇంగ్లీషులో భార్గవీరావు సిన్నర్, సెయింట్ పేరుతోనూ[2] అనువదించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు కథను అందించాడు. ఈ తొలి నవలలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని పొందాడు.[3] |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నైలాన్ చీర – చివుకుల పురుషోత్తం |
| సంగ్రహ నమూనా రచన | నైలాన్ చీర – చివుకుల పురుషోత్తం: ఆ ఆఫీసులో ఒక లేడి క్లార్క్ వుంది . ఆవిడ పేరు చాల మందికి తెలియదు .కానీ నైలాన్ చీర , అంటే, అందరికి తెలుసు. నిజానికి ఆవిడ పేరు భారతి . * నైలాన్ చీర అందంగా ఉంటుంది . ఉతుక్కోడానికి సులువు . కట్టుకున్న మనిషికి హోదా తెస్తుంది . అందాన్ని ఇస్తుంది. అంతేకాక…* |
చివుకుల పురుషోత్తం
చివుకుల పురుషోత్తం సుప్రసిద్ధ నవలా రచయిత. ఇతని నవల ఏదిపాపం?ను హిందీలో సూర్యనాథ్ ఉపాధ్యాయ “క్యాహై పాప్?” పేరుతోనూ ఇంగ్లీషులో భార్గవీరావు సిన్నర్, సెయింట్ పేరుతోనూ అనువదించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు కథను అందించాడు. ఈ తొలి నవలలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని పొందాడు.
———–