| పేరు (ఆంగ్లం) | K.R.K.Mohan |
| పేరు (తెలుగు) | కె.ఆర్.కె.మోహన్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 11/18/1933 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఊరగాయ నవ్వింది (కథాసంపుటం), కె.ఆర్.కె.మోహన్ కథలు (కథాసంపుటం), జారుడు మెట్లు జారని కాళ్లు (కథాసంపుటం), తుషార బిందువులు (కథాసంపుటం), పిల్లల కథలు (కథాసంపుటం), మణి మంజీరాలు (కథాసంపుటం) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కె.ఆర్.కె.మోహన్ |
| సంగ్రహ నమూనా రచన | – |
కె.ఆర్.కె.మోహన్
కె.ఆర్.కె.మోహన్ (కంచి రామకృష్ణ మోహన్) సైన్స్ ఫిక్షన్ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1933, నవంబర్ 18న జన్మించాడు.
ఇతని రచనలు అనామిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆకాశిక్, ఆదివారం, ఆనందజ్యోతి, ఇండియా టుడే, ఈవారం, ఉదయం, కథాకేళి, చతుర, చుక్కాని, జనసుధ, జయశ్రీ, జలధి, జాగృతి, జ్యోతి, తెలుగు, తెలుగు విద్యార్థి, నివేదిత, పల్లకి, పుస్తకం, ప్రగతి, ప్రభవ, భారతమిత్రం, భారతి, మయూరి, మూసీ, యువ, యోజన, రచన, విజయ, విశ్వరచన, వీచిక, సెల్యూట్, సౌమ్య, స్వాతి, హాస్యప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
———–