| పేరు (ఆంగ్లం) | Tripuraneni Maharadhi |
| పేరు (తెలుగు) | త్రిపురనేని మహారధి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | పుణ్యవతి |
| తండ్రి పేరు | సత్యనారాయణ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 04/20/1930 |
| మరణం | 12/23/2011 |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందారు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | త్రిపురనేని మహారధి |
| సంగ్రహ నమూనా రచన | – |
త్రిపురనేని మహారధి
త్రిపురనేని మహారధి ప్రముఖ సినీ మాటల రచయిత. అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందాడు.
వీరి తల్లిదండ్రులు పుణ్యవతి, సత్యనారాయణలు. ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో పుట్టారు.
———–