| పేరు (ఆంగ్లం) | Dasam Gopalakrishna |
| పేరు (తెలుగు) | దాసం గోపాలకృష్ణ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 02/13/1930 |
| మరణం | 03/10/1993 |
| పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలం, దాసుళ్ల కుముదవల్లి గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | చిల్లరకొట్టు చిట్టెమ్మ, రాగజ్వాల, చిలకా గోరింక అనే సాంఘిక నాటకాలను, పున్నమదేవి అనే చారిత్రక నాటకాన్ని రచించారు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | దాసం గోపాలకృష్ణ |
| సంగ్రహ నమూనా రచన | – |
దాసం గోపాలకృష్ణ
దాసం గోపాలకృష్ణ ప్రముఖ నాటక రచయిత మరియు సినీ గేయ రచయిత.ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలం, దాసుళ్ల కుముదవల్లి గ్రామంలో 1930, ఫిబ్రవరి 13న జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం భీమవరంలో జరిగింది. బి.ఎ. చదువుకున్నాడు. నండూరి రామకృష్ణమాచార్య, అడివి బాపిరాజు మొదలైన ఉద్దండులు ఇతనికి గురువులు. ఇతనికి 1953 నుండి సినిమా రంగంతో సంబంధం ఉన్నా 1972లో పసివాని పగ సినిమాతో ప్రత్యక్షంగా సినీరంగ ప్రవేశం చేశాడు.
ఇతడు చిల్లరకొట్టు చిట్టెమ్మ, రాగజ్వాల, చిలకా గోరింక అనే సాంఘిక నాటకాలను, పున్నమదేవి అనే చారిత్రక నాటకాన్ని రచించాడు. ఇతని చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకాన్ని చూసిన ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య కన్యాశుల్కం నాటకం తరువాత మళ్లీ ఒక గొప్పనాటకాన్ని చూశానని ప్రశంసించాడు. ఈ నాటకంలో నటించిన రత్నకుమారి అనే నటి తరువాతి కాలంలో వాణిశ్రీ అనే పేరుతో సినిమాలలో కథానాయికగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఈ నాటకాన్ని దాసరి నారాయణరావు అదే పేరుతో తెరకెక్కించాడు.
———–