| పేరు (ఆంగ్లం) | Lakkireddy Chennareddy |
| పేరు (తెలుగు) | లక్కిరెడ్డి చెన్నారెడ్డి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | శేషమ్మ |
| తండ్రి పేరు | లక్ష్మీరెడ్డి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 05/14/1924 |
| మరణం | 12/02/2004 |
| పుట్టిన ఊరు | కమలాపురం తాలూకా పాలగిరి గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | చంద్రశేఖర్ స్తుతి (శతకం), చెన్న కేశవ స్తుతి (శతకం), ఘృతాచి (ఖండకావ్యం),వీరదుర్గా దాసు (దేశభక్తి నవల),జైహింద్, సులభవ్యాకరణము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | లక్కిరెడ్డి చెన్నారెడ్డి |
| సంగ్రహ నమూనా రచన | – |
లక్కిరెడ్డి చెన్నారెడ్డి
లక్కిరెడ్డి చెన్నారెడ్డి 1924,మే 14న లక్ష్మీరెడ్డి, శేషమ్మ దంపతులకు కమలాపురం తాలూకా పాలగిరి గ్రామంలో జన్మించాడు.
వీరపునాయునిపల్లెలో నేతాజీ ప్రాథమిక పాఠశాల నెలకొల్పిన చెన్నారెడ్డి అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1948లో నందిమండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగంలో చేరాడు. 1979 జూలైలో పులివెందులలో ఉద్యోగవిరమణ చేశాడు. అనంతరం అక్కడనేవున్న వై.ఎస్. రాజారెడ్డి డిగ్రీకళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా చేరి అదే కళాశాలో ప్రిన్సిపాల్ పనిచేసి, 1984 జూలైలో పదవీరమణ చేసాడు.
———–