| పేరు (ఆంగ్లం) | Vakati Pandurangarao |
| పేరు (తెలుగు) | వాకాటి పాండురంగారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/01/1934 |
| మరణం | 04/17/1999 |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ డైరక్టరు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది మరియు దిక్చూచి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, గోపీచంద్ మరియు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
వాకాటి పాండురంగారావు
వాకాటి పాండురంగారావు తెలుగు కథా రచయిత మరియు జర్నలిస్టు. ఆయన ప్రముఖ తెలుగు వారపత్రిక అయిన ఆంధ్రప్రభకు అత్యధిక కాలం సంపాదకీయాలు చేసారు. ఆయన వ్రాసిన సంపాదకీయాలు రెండు సంపుటాలలో ప్రచురితమైనాయి.తరువాత ఆయన ఆంగ్ల భాషా పత్రికలో పనిచేసారు.
ఆయన వివిధ పత్రికలైన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్ మరియు ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు.ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజంఅధ్యాపకునిగా పనిచేసారు. ఆయన విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ డైరక్టరుగా కూడా పనిచేసారు.
———–