| పేరు (ఆంగ్లం) | Proluganti Chennasouri |
| పేరు (తెలుగు) | ప్రోలుగంటి చెన్నశౌరి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | దేవమాంబ |
| తండ్రి పేరు | నాగశౌరి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ప్రౌఢరాయల వద్ద దండాధికారి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | సౌభరిచరిత్రం |
| ఇతర రచనలు | బాలభారతమును వచనకావ్యము |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ప్రోలుగంటి చెన్నశౌరి |
| సంగ్రహ నమూనా రచన | – |
ప్రోలుగంటి చెన్నశౌరి
క్రీ.శ 13వ శతాబ్దం నాటికే ఎంతో వైభవంగా వెలుగొందిన పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్యచరిత్రలోని పర్వత ప్రకరణలో చెప్పబడింది. అందులో నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు వారని వివరించాడు. ఈ కళారూపం కురవంజి లేదా కొరవంజికి అనుసరణగా వచ్చిందని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. ఇది మొదట గానరూపంగా ఉండి క్రమక్రమంగా సంవాదరూపం పొందింది. యక్షగానం అంటే యక్షవేషం వేసిన స్త్రీ చే గానం చేయబడిందని అర్థం. తెలుగులో రాయబడిన తొలి యక్షగానం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన సౌభరిచరిత్రం. ఇది అలభ్యం. లభిస్తున్న యక్షగానాల్లో మొదటిది కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయం.
———–